మర్యాద రామన్న : శభాష్ జక్కన్నా !!
తెలుగు లో ఫార్ములా కధలు చూసీ చూసీ విసిగిపోయిన జనానికి, ఒక చక్కని తెలుగు కధని చూపించారు.
అలా అని ఈ సినిమా ఏదో కాంప్లికేటెడ్ సినిమా కాదు. ఇది ఒక చక్కని తెలుగు కధ. ఇలాంటి కధలు మరిన్ని రావాలి. చక్కగా ఒక మంచి మూవీ చూసాము అన్న ఫీలింగ్ మిగులుతుంధి.
ఇక సునీల్ చలా చక్కగా అభినయించాడు. డ్యాన్సులు , యాక్షన్ సన్నివేశాలు బాగా కుదిరాయి.
తెలుగమ్మాయి పాట బాగా నచ్చింది. చూడవలసిన సినిమా.
No comments:
Post a Comment